Nayakatva Lakshanam
Nayakatva Lakshanam
Key Features:
రచయిత : డా. బి.వి.పట్టాభిరామ్
Author : Dr. BV Pattabhi Ram
”పురుషులందు పుణ్యపురుషులు వేరయా” అన్నట్లుగా నాయకుల్లో నిజమైన నాయకులు వేరే ఉంటారు. ఇక్కడ నాయకుడంటే కేవలం రాజకీయ నాయకుడేకాదు. ఒక కుటుంబపెద్ద, ఒక కంపెనీ యజమాని, ఒకపార్టీ లేదా సంస్థ అధ్యక్షుడు. ”నాయకత్వలక్షణాలు జన్మతః సంక్రమించవు. అవి సాధనతోనే సంపాదించవచ్చు” అని ఋజువు చేశారు సైకాలజిస్టులు.
