Mee Pillaliki Spoorthinivvandi
Mee Pillaliki Spoorthinivvandi
Key Features:
రచయిత : సద్గురు జగ్గీవాస్‌దేవ్
Author : Sadguru jaggeevasudev
‘చదువు’ పై ఈనాటి త్వరితగతి జీవనంలో విద్యార్థులు (పిల్లలు), వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎన్నో అభిప్రాయభేదాల్ని, ఆలోచనల్ని సద్గురు పరీక్షిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనన్యమైన ఒక కొత్త మార్గాన్ని సద్గురు సూచిస్తున్నారు. ఆయన చెప్పే ‘కీలకమైన పరిష్కారం’ పసివాళ్ళలోని అత్యంత మౌలికమైన ఆసక్తిని పునరుద్ధరించటమే. ”నేర్చుకోవాలన్న తపనను పసివాళ్ళలో ఉద్దీపింపజేయగలిగితే అతడు నేర్చుకుంటూనే వుంటాడు”.
