Pillalu rasin kathalu set

Key Features:

ప్రచురణకర్త : ఎమెస్కో

Publisher     : Emesco

ఆంధ్ర జ్యోతి - ఎమెస్కో సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడి పిల్లలకు కథల పోటీలను పెట్టి చాలా కథలు సేకరించారు. అందులో బహుమతి పొందిన కథలను  ఐదు విభాగాలుగా విభజించారు. 1. గిరిజన పిల్లలు రాసిన కథలు, 2. రాయలసీమ పిల్లలు రాసిన కథలు, 3. ఉత్తరాంధ్ర పిల్లలు రాసిన కథలు, 4. కోస్తా పిల్లలు రాసిన కథలు, 5. తెలంగాణ పిల్లలు రాసిన కథలు.

265 300 12% off

In stock
  • Sub Total 0.00
  • GST(0%) 0

Related Products