Pillala Vijayamlo Thallidandrula Baagaswamyam
Pillala Vijayamlo Thallidandrula Baagaswamyam
Key Features:
రచయిత : డా. దేశినేని వెంకటేశ్వరరావు
Author : Dr.Desineni Venkateswararao
వ్యక్తిత్వ వికాసం
Personality Development
రెండు అంశాలు ప్రధానం. ఒకటి తల్లిదండ్రుల భాగస్వామ్యం, రెండు సరైన చదివే పద్ధతులు. పిల్లలను అటు చదువుల్లోనూ, ఇటు జీవితంలోనూ ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం కేవలం తల్లిదండ్రులకే కాదు, మొత్తం సమాజానికి ఒక పాఠ్యాంశంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
