Kurkshetre

Key Features:

రచయిత : పి.రాజగోపాలనాయుడు

Author     : P.Rajagopalanayudu

కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా అభివర్ణిస్తారు. ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఈ యుద్ధంలో పాల్గొన్న చతురంగ బలాల స్వరూపమేమిటి? వాళ్లు ఉపయోగించిన శస్త్రాస్త్రాలేమిటి? నాటి సమరధర్మాలేమిటి? మాయా యుద్ధ, ఆకాశయుద్ధాలెలా జరిగాయి? యుద్ధ వ్యూహ ప్రతివ్యూహాలేమిటి? మొదలైన సర్వాంశాలను కూలంకషంగా పరిశోధించి రచించిన గ్రంథం ‘కురుక్షేత్రే’. పి.రాజగోపాలనాయుడిగారి సర్వతోముఖ వైదుష్యానికి, అసమాన పరిశోధనకు, నిరంతర కృషికి ఈ గ్రంథం తార్కాణం.

175 200 13% off

In stock
  • Sub Total 0.00
  • GST(0%) 0

Related Products