Akbar – Birbal

Key Features:

రచయిత : మల్లిక్

Author : Mallik

బాలలూ… మిమ్మల్ని చూస్తే అందరికీ ముద్దే… మీ మొహంలో అమాయకత్వం… మీ ముద్దు ముద్దు మాటలు, చేష్టలూ ఎవరికి ముద్దు కలిగించవు? మనసులో ఏమాత్రం అసూయ, ద్వేషంలేని మీరు అప్పుడే విరిసిన పువ్వుల్లా అందర్నీ ఆకర్షిస్తారు. ఇక మీరు గలగలా నవ్వితే ఆ నవ్వులలోంచి జారిపడే రత్నాలనూ, ముత్యాలనూ పెద్దలయిన మేము ఏరుకుంటూ ఎంతగానో మురిసిపోతాం… మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించే అక్బర్-బీర్బల్ కథలివి.

36 45 20% off

In stock
  • Sub Total 0.00
  • GST(0%) 0

Related Products