Raghupathi Venkatratnam Naidu

Key Features:

రచయిత : వకుళాభరణం రామకృష్ణ

Author     : Vakulabharanam Ramakrishna

ఆచార్య వకుళాభరణం రామకృష్ణ, లలితగార్లు రచించిన జీవితచరిత్ర ఇది. రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు విద్యావేత్తగా, తత్త్వవేత్తగా, సంఘసంస్కర్తగా సుప్రసిద్ధుడు. గొప్ప నిర్మాణాత్మక కృషి సల్పినవాడు. ప్రధానాచార్యుడిగా ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసినవాడు. ఉదాత్త జీవితం గడిపినవాడు.

50 80 38% off

In stock
  • Sub Total 0.00
  • GST(0%) 0

Related Products