Naa Jeevitha Yathra

Key Features:

రచయిత : టంగుటూరి ప్రకాశం పంతులు

Author     : Tanguturi Prakasham Panthulu

పుట్టు పేద పట్టుదలతో – గుండె దిటవే పెట్టుబడిగా – పెరిగి పెరిగి పెద్దల పెద్దయై – మహేంద్ర భోగాలనుభవించి – మహాంధ్ర నాయక మణియై, దేశదాస్య విమోచన యజ్ఞంలో -  తన సర్వస్వం ఆహుతి గావించి – భారత స్వాతంత్య్ర మహాసమరంలో – ఆంధ్రుల నొక్క తాటిపై నడిపించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ఆత్మకథ.

250 300 17% off

In stock
  • Sub Total 0.00
  • GST(0%) 0

Related Products