Telugu Talliki Mallepudanda

Key Features:

రచయిత : డా. ఆర్. అనంతపద్మనాభరావు

Author : Dr. Anantha Padmanabharao

మా తెలుగుతల్లికి మల్లెపూదండ' గీత రచయిత శంకరంబాడి సుందరాచారి ఆధునికాంధ్ర కవులలో అగ్రశ్రేణిలో నిలిచే రచయిత. బుద్ధగీత, అగ్నిపరీక్ష, గీతాంజలి రచనలతో బాటు సుందరభారతము, సుందరవాల్మీకి రామాయణము తెలుగుజాతికి తేటగీతులలో అందించిన మధురకవి. నటుడిగా, పత్రికా రంగంలో ఉపసంపాదకుడిగా, సినీగీతరచయితగా, రాష్ట్రగీత రచయితగా, అధ్యాపకుడిగా, స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా ఆయన జీవన గమనం సాగించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో చిరకాలం జీవించి రాళ్లపల్లి రాయప్రోలు, విశ్వనాథ, గడియారం, పుట్టపర్తి వంటి ప్రముఖుల ప్రశంసలందుకొన్న చరితార్థుడాయ

75 100 25% off

In stock
  • Sub Total 0.00
  • GST(0%) 0

Related Products