Shatpadi

Key Features:
రచయిత : చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి

Author : Chandrasekhara Saraswathiswamy

బ్రహ్మసూత్రాలు, గీత, ఉపనిషత్తులపై ఆది శంకరులు అద్వైతపరంగా వ్యాఖ్యానం చేసినట్లు జగత్ప్రసిద్ధం. వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి వంటి ప్రకరణ గ్రంథాలను స్వతంత్రంగా వ్రాసేరు. పరమాత్మయే సత్యమని, జగత్తు మిథ్యయని; జీవుడే పరబ్రహ్మయని చెప్పేది అద్వైతం. ఇది వేద సమ్మతమని నిరూపించారు.

80 90 11% off

In stock
  • Sub Total 0.00
  • GST(0%) 0

Related Products